'పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన'

'పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన'

NLG: చిట్యాల మండలం అరెగూడెం గ్రామ పంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి, పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, సెక్రటరీ శారద, వార్డు సభ్యులు రాచమల్ల మహేశ్, సపిడి అనిత పాల్గొన్నారు.