కలసపాడు సచివాలయ సిబ్బందికి ఉపశమనం

కలసపాడు సచివాలయ సిబ్బందికి ఉపశమనం

KDP: కలసపాడు మండల MRO మధురవాణిని కలిసి సచివాలయ ఉద్యోగులు బి-ఎల్వో విధులనుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దేశ్వరరెడ్డి వినతిపత్రం అందించారు. అధిక పనిభారం, వరుస సర్వేల కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్న సచివాలయ సిబ్బందికి ఉపశమనం కల్పించాలని కోరారు.