శంకరన్ సేవలు అధికారులకు ఆదర్శం: చిన్నారెడ్డి

శంకరన్ సేవలు అధికారులకు ఆదర్శం: చిన్నారెడ్డి

WNP: ఐఏఎస్ అధికారి SR. శంకరన్ సేవలు ప్రతి అధికారికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి అన్నారు. శంకరన్ జయంతిని పురస్కరించుకుని వనపర్తిలోని గ్రీన్ పార్క్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో వచ్చిన జీతాన్ని పేద విద్యార్థుల విద్యకే ఖర్చు పెట్టినట్లు గుర్తుచేశారు.