VIDEO:' కాలుష్యం నుంచి కాపాడాలి'

VIDEO:' కాలుష్యం నుంచి కాపాడాలి'

VSP: గాజువాక స‌మీపంలోని లంకెలపాలెం ప్రజలను బొగ్గు, ప్రేయస్ లారీల కాలుష్యం నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ పరవాడలోని లంకెలపాలెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఇవాళ రాస్తారోకో చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. హిందూజా బొగ్గు లారీలు, పరిమితికి మించి అధిక లోడుతో వెళ్తున్నాయని, వీటిని అరికట్టాలని డిమాండ్ చేశారు.