VIDEO: ఘనంగా బసవేశ్వరుని జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా బసవేశ్వరుని జయంతి వేడుకలు

WNP: సామాజిక వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది, వీరశైవ మత స్థాపకుడు మహాత్మా బసవేశ్వరుని జయంతి వేడుకలను వనపర్తి కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి బసవేశ్వరుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మెగా రెడ్డి హాజరై మాట్లాడుతూ.. సమాసమాజ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.