మంత్రి అచ్చెం నాయుడుతో ఎమ్మెల్యే భేటీ

మంత్రి అచ్చెం నాయుడుతో ఎమ్మెల్యే భేటీ

PPM: కురుపాం MLA తోయక జగదీశ్వరీ గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును విజయవాడలో ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్‌ పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కావడంతో రైతుల అభివృద్ధికు మరిన్ని రాయితీలను అందించాలని కోరనట్లు ఆమె తెలిపారు.