వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కొత్తపల్లిలో జల సంరక్షణపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
★ శిక్షణా కేంద్రానికి రాజమౌళి పేరును కేటాయిస్తాం: మంత్రి సీతక్క
★ నర్సంపేటలో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి
★ ఎనుమాముల మార్కెట్ రేపు పున: ప్రారంభం