VIDEO: గుంటూరులో మిన్నంటిన రంజాన్ సంబరాలు

VIDEO: గుంటూరులో మిన్నంటిన రంజాన్ సంబరాలు

గుంటూరులో శనివారం రంజాన్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద భారీగా చేరి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. నెల రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈ పండుగ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వారికి 'ఈద్ ముబారక్' తెలుపుతూ శుభాకాంక్షలు అందజేశారు. భక్తిశ్రద్ధలు, క్రమశిక్షణకు రంజాన్ ప్రతీక అని వారు కొనియాడారు.