'కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి'

'కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి'

BDK: టేకులపల్లి సింగరేణి కాలనీలో IFTU ఆధ్వర్యంలో ఇవాళ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు డి. ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం లేబర్ కోడ్ జీవో కాపీలను దగ్ధం చేశారు.