గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

KDP: కలసపాడులోని పోరుమామిళ్ల రోడ్డు CSI చర్చి దగ్గర తెలుగుగంగ కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న కలసపాడు ఎస్సై సుభాన్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.