నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ వీరభద్ర రావు తెలిపారు. ఇందులో ఇర్రిపాక, మామిడాడ గ్రామాలకు విద్యుత్ మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.