మత సామరస్యానికి ప్రతీక రంజాన్: మంత్రి సురేఖ

మత సామరస్యానికి ప్రతీక రంజాన్: మంత్రి సురేఖ

WGL: రేపు రంజాన్ సందర్బంగా ముస్లింలకు మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఉపవాసాలు, నమాజ్, జకాత్ మానవాళికి ఆదర్శమని తెలిపారు. గంగా-జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని.. మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.