టీ హబ్‌లో నిలిచిన రాత్రి సేవలు..!

టీ హబ్‌లో నిలిచిన రాత్రి సేవలు..!

JGL: 24/7 సేవలందించాల్సిన టీహబ్‌లో గురువారం నుంచి రాత్రి సేవలు నిలిచిపోయాయి. అయితే టీ హబ్‌లో 10 మంది టెక్నీషియన్స్ పనిచేయాల్సిన చోట పేషంట్ కేర్ సిబ్బంది కేవలం ఆరుగురితో పనులు చేయిస్తున్నారు. ఇందులో నుంచి గురువారం ఇద్దరిని తొలగించగా, రాత్రి సేవలు నిలిచిపోయాయి.