పీపీపీ విధానం రద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే

పీపీపీ విధానం రద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే

KRNL: ఆదోని నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈరోజు ఉదయం మెడికల్ కాలేజీని సందర్శించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) విధానంలో కాలేజీ కొనసాగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందాలంటే ఈ కాలేజీని ప్రభుత్వ అధ్వర్యంలోనే నడిపించాలని డిమాండ్ చేశారు. పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు.