హోబా తండాలో పశువులకు గాలికుంటు టీకాలు

హోబా తండాలో పశువులకు గాలికుంటు టీకాలు

SRD: కంగ్టి మండల హోబా తండాలో పశు వైద్య, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణా టీకాలను గోపాలమిత్రలు రాజేంద్ర రావు, మైనుద్దీన్ పంపిణీ చేశారు. మొత్తం 105 పశువులకు పాడి రైతులు తమ ఆవులు, గేదెలు, లేగ దూడలకు టీకాలు ఇప్పించుకోవాలని ఆయన కోరారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.