iBOMMA రవి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
HYD: IBOMMA రవి బెయిల్ పిటిషన్‌పై విచారణ ఇవాళ జరగనుంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. బెయిల్ పిటిషన్‌తో పాటు, మరో మూడు కేసుల్లో భాగంగా పోలీసులు రవిని నాంపల్లి కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఈ కేసుల్లో కోర్టు తీర్పు, బెయిల్ మంజూరుపై ఉత్కంఠ నెలకొంది.