ఎమ్మెల్సీతో జనసేన ఎమ్మెల్యేలు భేటీ

ఎమ్మెల్సీతో జనసేన ఎమ్మెల్యేలు భేటీ

VSP: ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లాల ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, రమేష్‌బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విజయకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు అందజేశారు.