VIDEO: చిన్నారుల భద్రతకు పోలీసుల ప్రత్యేక చర్యలు

VIDEO: చిన్నారుల భద్రతకు పోలీసుల ప్రత్యేక చర్యలు

అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని పాఠశాలల్లో శక్తి టీం బృందాలు 'గుడ్ టచ్ – బ్యాడ్ టచ్' పై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించాయి. పిల్లలు అనుచిత స్పర్శను గుర్తించి, 'నో' చెప్పి దూరంగా వెళ్లాలని, జరిగిన విషయాన్ని పెద్దలకు తెలియజేయాలన్నారు. అత్యవసరమైతే 112 లేదా 1098కు కాల్ చేయాలని సూచించారు.