సింగరేణి కార్మికుల కోసం క్రీడా పోటీలు

సింగరేణి కార్మికుల కోసం క్రీడా పోటీలు

BDK: సింగరేణి సంస్థ వ్యాప్తంగా కార్మికుల కోసం నేటి నుంచి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. 2025-26 సంవత్సరానికి గానూ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఫుట్‌బాల్ పోటీలతో ప్రారంభమై, సాంస్కృతిక కార్యక్రమాలతో ముగుస్తాయని అధికారులు వెల్లడించారు.