రాయదుర్గంకు గ్రేడ్-1 పురపాలక హోదా
ATP: రాయదుర్గం పురపాలక సంఘానికి 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గ్రేడ్-1 హోదా లభించింది. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు సూచనల మేరకు చేసిన తీర్మానానికి అనుగుణంగా సోమవారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేడ్-1 రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభివృద్ధి నిధులు అధికంగా మంజూరు కానున్నాయని కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు.