'సమ్మర్ క్యాంపులు తనిఖీలు'

'సమ్మర్ క్యాంపులు తనిఖీలు'

HYD: GHMC క్రీడల అదనపు కమిషనర్ డా. ఎన్.యాదగిరి రావు సమ్మర్ కోచింగ్ క్యాంప్-2025 మైదానాలు, క్రీడా సముదాయాలను గురువారం పరిశీలించారు. విక్టరీ ప్లేగ్రౌండ్, ఇందిరాపార్క్ స్కేటింగ్ రింగ్‌లో కోచ్‌లతో మాట్లాడి, పిల్లల్ని ప్రోత్సహించాలని సూచించారు. శిబిరాల్లో క్రీడా పరికరాలు, తాగునీరు, ఫస్ట్‌ఎయిడ్ అందుబాటులో ఉండాలన్నారు. మే 31 వరకు క్యాంప్‌లు కొనసాగుతాయన్నారు.