VIDEO: ఐనవోలు మల్లన్న సన్నిధిలో మహా సంప్రోక్షణ

VIDEO: ఐనవోలు మల్లన్న సన్నిధిలో మహా సంప్రోక్షణ

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధిలో ఇవాళ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా నేడు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, శతరుద్రాభిషేకాలు, అన్నపూజ నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాద వితరణతో కార్యక్రమాలు ముగియనున్నాయి.