మార్చి 06: చరిత్రలో ఈరోజు

మార్చి 06: చరిత్రలో ఈరోజు

1913: సినీ నటుడు కస్తూరి శివరావు జననం
1917: మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు జననం
1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణశర్మ జననం
1933: సినీ నటి కృష్ణకుమారి జననం
1984: హీరో శర్వానంద్ జననం
1995: స్వాతంత్య్ర సమరయోధుడు మోటూరి సత్యనారాయణ మరణం
1997: హీరోయిన్ జాన్వీ కపూర్ జననం