ఏపీజే అబ్దుల్ కలాంకు నివాళులు
CTR: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలను బుధవారం పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు MCV డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జాతీయ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి ప్రసంగించారు. అనంతరం ప్రపంచం గర్వించ దగ్గ గొప్ప శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు.