'50 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించాలి'

'50 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించాలి'

KMR: ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రి భవనంపైనే 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించాలని మాజీ జడ్పీటీసీ తిరుమల గౌడ్ కోరారు. నిన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఆయన వినతిపత్రం అందజేశారు. 50 పడకల ఆసుపత్రికి నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిపై గదులు నిర్మించే విధంగా అధికారులకు సూచించాలని ఆయన మంత్రిని కోరారు.