ఘనంగా సత్యసాయి శత జయంతి వేడుకలు

ఘనంగా సత్యసాయి శత జయంతి వేడుకలు

PDPL: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకలు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. అదనపు కలెక్టర్ రెవెన్యూ దాసరి వేణు ముఖ్య అతిథిగా హాజరై సాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయి సేవలను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో యువజన శాఖ, సత్యసాయి సేవా ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.