ఏప్రిల్ 7: చరిత్రలో ఈరోజు

ఏప్రిల్ 7: చరిత్రలో ఈరోజు

1920: భారతీయ సంగీత విద్వాంసుడు రవిశంకర్ జననం
1925: తెలంగాణకు చెందిన చిత్రకారుడు కాపు రాజయ్య జననం
1962: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జననం
1823: ప్రెంచ్ రసాయన శాస్త్రవేత్త జాక్వెబ్ ఛార్లెస్ మరణం
2002: ఏపీ మాజీ సీఎం భవనం వెంకట్రామ్ మరణం
2017: వాస్తు శిల్పి గణపతి స్థపతి మరణం
*ప్రపంచ ఆరోగ్య దినోత్సవం