మాయాపూర్‌లో పర్యటించిన ఎంపీవో

మాయాపూర్‌లో పర్యటించిన ఎంపీవో

NRML: దిలావర్పూర్ మండల ఎంపీవో గోవర్ధన్ బుధవారం మాయాపూర్ గ్రామంలో పర్యటించారు. గ్రామపంచాయతీ సందర్శించి రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను తనిఖీ చేసి, నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులకు కోరారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న సెక్రికేషన్ పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు.