VIDEO: సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

VIDEO: సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

SRPT: కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి తన అద్భుత ప్రతిభను చాటారు. ఇవాళ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా అంగుళం సుద్ధ ముక్కుపై బాబా ప్రతిమను చెక్కి భక్తిని చాటుకున్నారు. గతంలో బియ్యం, పెన్సిల్ మొనాలపై పలువురి కళాఖండాలు చెక్కి పలువురి మన్ననలు పొందిన విషయం తెలిసిందే.