నార్కోటిక్ డ్రగ్స్ & సైకోట్రోపిక్‌పై అవగాహన సదస్సు
అనంతపురంలో మెడికల్ షాప్ యజమానులు, ఫార్మాసిస్టులకు నార్కోటిక్ డ్రగ్స్ & సైకోట్రోపిక్ పదార్థాలపై జిల్లా ఎస్పీ పీ. జగదీష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం JNTU ఆడిటోరియంలో మాదకద్రవ్యాల నియంత్రణ, చట్టపరమైన చర్యలపై వర్చువల్‌గా అవగాహన కల్పిస్తూ.. ఏ ఒక్కరు డ్రగ్స్‌కు అలవాటుపడకూడదని పిలుపునిచ్చారు.