రాజన్న సన్నిధిలో కార్తీక దీపోత్సవం
SRPT: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమన్న దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు సామూహిక కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏఈఓ శ్రవణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.