మూడు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన కలెక్టర్

మూడు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన కలెక్టర్

SRCL: అనారోగ్య, ఆర్థిక కారణాలతో ఇబ్బంది పడుతున్న మూడు కుటుంబాలకు కలెక్టర్ ఆర్థిక చేయూత అందించారు. ఆనారోగ్య, ఆర్థిక కారణాలతో తాము ఇబ్బంది పడుతున్నామని, తమను ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ప్రజావాణిలో విన్నవించారు. దీంతో దాసరి మల్లవ్వ, కుమ్మరికుంట కళావతి, సింగం నర్సయ్యలకు శనివారం సహాయం చేశారు.