వంద శాతం ఆరోగ్య మహిళ పరీక్షలు పూర్తి చేయాలి

వంద శాతం ఆరోగ్య మహిళ పరీక్షలు పూర్తి చేయాలి

KNR: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ కార్యక్రమం నగరంలోని లక్ష్మీనగర్‌లోనీ కేఈఎస్ గార్డెన్‌లో జరిగింది. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మెడికల్ ఆఫీసర్లు ఆరోగ్య మహిళ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని అన్నారు.