సెమీస్‌కు భారత్.. ఆమిర్‌పై ట్రోల్స్

సెమీస్‌కు భారత్.. ఆమిర్‌పై ట్రోల్స్

WIపై విజయంతో భారత్ T20 WC సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పాక్ మాజీ ప్లేయర్ మహ్మద్ ఆమిర్‌ను క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తుగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఆమిర్ భారత్ సెమీస్‌కు అర్హత సాధించలేదని, బ్యాటింగ్ లైనప్ కూలిపోతుందని విమర్శలు చేశాడు. ఈ క్రమంలో అతను కొనియాడిన విండీస్‌పైనే భారత్ విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లడం విశేషం.