నేటి కూరగాయల ధరలు
కృష్ణా: కంకిపాడు రైతు బజార్‌లో సోమవారం అధికారులు తాజా కూరగాయల ధరలను ప్రకటించారు. ఇందులో ఫ్రెంచ్ బీన్స్ కిలో రూ.83తో అత్యధికంగా ఉండగా, కాప్సికం రూ.67, క్యారెట్ రూ.51, టమాటా రూ.41, బీరకాయ రూ.42గా ఉంది. పచ్చిమిర్చి రూ.43, వంకాయ రూ. 20, దొండకాయలు రూ.40, బెండకాయ రూ.45, బంగాళాదుంప రూ.29, బీట్‌రూట్ రూ.39, ఉల్లిపాయలు రూ.27, కాకరకాయ రూ. 46గా లభిస్తున్నాయి.