HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

➥ TG: ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలతో నవీన్ యాదవ్ భేటీ
➥ YCP హయాంలో రాష్ట్రానికి చీకటి పాలన: చంద్రబాబు
➥ హిందూపురం YCP ఆఫీస్‌పై దాడి.. ఖండించిన జగన్
➥ బీహార్‌లో ఓటమిపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: మోదీ
➥ IND vs SA: తొలి టెస్టు.. 63 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా
➥ మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ 'వారణాసి'