14, 15 న ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

14, 15 న ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

GNTR: రాష్ట్రంలో విద్యార్థులు, యువకులపై జరిగిన అన్యాయాలపై ఏబీవీపీ ప్రతిఘటిస్తూ ఉద్యమాలను చేస్తున్నామని ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సూళ్లూరు యాచంద్ర అన్నారు. శుక్రవారం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. గుంటూరుకు చెందిని యాచంద్ర మాట్లాడుతూ ఈనెల సెప్టెంబర్ 14,15 తేదీల్లో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నెల్లూరు నగరంలో నిర్వహిస్తామన్నారు.