ధర్మారంలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష ప్రారంభం
PDPL: ఇంటర్మీడియట్ పరీక్షలు ఆరవ రోజు ధర్మారంలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ద్వితీయ సంవత్సరం గణితం, బాటని, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రారంభం కాగా, ఇన్విజిలేటర్లు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.