'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి'
SRD: బీసీలకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో నేలపరండి శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని పీసీ ఇంటర్ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ వేణుమాధవ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో సోమవారం విలేకర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలను అణగదొక్కెందుకే ప్రభుత్వం 46 జీవోను తీసుకువచ్చిందని విమర్శించారు.