మంత్రిని కలిసిన ఎంపీ బలరాం నాయక్

మంత్రిని కలిసిన ఎంపీ బలరాం నాయక్

MHBD: భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ శనివారం HNK R&B గెస్ట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలో గ్రామాల అభివృద్ధికి సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిందిగా కోరినట్లు తెలిపారు.