వృద్ధులు, దివ్యాంగుల కోసం వెహికల్ బహుకరణ

వృద్ధులు, దివ్యాంగుల కోసం వెహికల్ బహుకరణ

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వెన్సా ఫౌండేషన్ హైదరాబాద్‌కు చెందిన రాందేవ్ రావ్ వృద్ధుల, దివ్యాంగుల సౌకర్యార్థ కోసం ట్రాన్స్ పోర్ట్ వెహికల్‌ను బహుకరించారు. వాహన పూజ చేసిన అనంతరం ఆలయ ఈవో శ్రీకాంత్ రావుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రం, తాళాలను అందజేశారు. వారివెంట సర్పంచ్ దారం ఆదిరెడ్డి, లక్ష్మణ్ రావ్, వెంకటేష్ రావ్, భరత్, గంగారెడ్డి, అనిలఉన్నారు.