ఓటీటీలోకి హరిహర వీరమల్లు.. కొన్ని సీన్లు కట్

ఓటీటీలోకి హరిహర వీరమల్లు.. కొన్ని సీన్లు కట్

పవన్‌ కళ్యాణ్‌ తొలి పాన్‌ ఇండియా సినిమా ‘హరి హర వీరమల్లు’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ సినిమా థియేటర్‌ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేసి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైనప్పుడు కొన్ని సన్నివేశాలపై విమర్శలు రావడంతో.. ఆ సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో తొలగించినట్లు సమాచారం.