VIDEO: ఇంఛార్జ్ సబ్ రిజిస్టర్‌పై పీఎస్‌లో ఫిర్యాదు

VIDEO: ఇంఛార్జ్ సబ్ రిజిస్టర్‌పై పీఎస్‌లో ఫిర్యాదు

NZB: ఎడపల్లి మండలం మంగళ్పహాడ్‌లో ఆస్తి వివాదం చోటుచేసుకుంది. తనకు రావాల్సిన ఆస్తిని భర్త అన్న సంజీవ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని గ్రామానికి చెందిన తగ్గేలా శ్యామల ఆరోపించింది. అక్రమ రిజిస్ట్రేషన్‌కు ఇంఛార్జ్ సబ్ రిజిస్టర్ (సీనియర్ అసిస్టెంట్) వెంకట రమణ సహకరించారన్నారు. ఈ మేరకు శ్యామల, భర్త సోదరి సుమలత బోధన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు.