బాధితులకు సీఎం సహాయనిధి అందజేత

బాధితులకు సీఎం సహాయనిధి అందజేత

KDP: ఆపదలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజల కోసం సీఎం సహాయనిది అందజేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పేర్కొన్నారు. అట్లూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన కొండమ్మ కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు. ప్రభుత్వం తరఫున రూ. 2,76,547 మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.