మంతటి గ్రామపంచాయతీ ఓటర్ లిస్ట్ వివరాలు ఇవే
NGKL: నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామపంచాయతీ పరిధిలోని ఓటర్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 12 వార్డుల పరిధిలో 1369 మంది పురుషులు, 1,386 మంది మహిళలు, మొత్తం 2,755 మంది ఓటర్లు ఉన్నారు. కాగా పురుషుల కంటే మహిళల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అటు పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరగనుండగా గ్రామంలో స్థానిక ఎన్నికలపై ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.