వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్‌లోని పురాతనమైన వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాధవి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఆలయ ప్రధాన ఆర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.