ప్రాణాలు కాపాడడంలో డ్రామా మెడిసిన్ కీలకం: గవర్నర్

ప్రాణాలు కాపాడడంలో డ్రామా మెడిసిన్ కీలకం: గవర్నర్

HYD: ప్రమాదాలు, ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో ట్రామా మెడిసిన్ ప్రాణాలను కాపాడటంలో కీలకమని తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. గచ్చిబౌలిలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. యువ వైద్యులు సమాజానికి రక్షకులుగా సేవ చేయాలని పిలుపునిచ్చారు. అందరూ కలిస్తేనే ఏదైనా ఒక లక్ష్యం పూర్తిగా నెరవేరుతుందని చెప్పుకొచ్చారు.