VIDEO: హత్య జరిగిన ప్రాంతంలో జాగిలాలతో తనిఖీలు

VIDEO: హత్య జరిగిన ప్రాంతంలో జాగిలాలతో తనిఖీలు

NLR: జలదంకి (M) గట్టుపల్లి చింతలపాలెంలో టీడీపీ నాయకుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు బుధవారం హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై కావలి డీఎస్పీ శ్రీధర్ పర్యవేక్షణలో క్లూస్ టీం పోలీసులు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే హంతకులను పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. తమ గ్రామంలోకి జాగిలాలు రావడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.