VIDEO: ఉప ముఖ్యమంత్రి పర్యటనకు భారీగా ఏర్పాట్లు
కోనసీమ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. రేపు కేసనపల్లిలో ఉప్పు నీటి వల్ల చనిపోయిన కొబ్బరి చెట్లను పరిశీలిస్తారు. అనంతరం శివకోడు కాపు కళ్యాణ మండపం సమీపంలో పాల్గొనబోయే బహిరంగ సభకు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు.