రామాలయాన్ని దర్శించుకున్న సీపీ సజ్జనర్

రామాలయాన్ని దర్శించుకున్న సీపీ సజ్జనర్

HYD: హైదరాబాద్‌లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నల్లకుంటలోని ఓల్డ్ రామాలయాన్ని HYD సీపీ సజ్జనర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిజయేశారు.